డిసెంబర్ 14న రానున్న ఎటో వెళ్లి పోయింది మనస్సు
ఎటో వెళ్లి పోయింది మనస్సు నానిసమంత కాంబినేషన్ లో రూపొందిన ఈ
చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తొలుత దీపావళి కానుకగా జనం చెంతకు
తెస్తారని భావించారు. అయితే సమయం తక్కువగా ఉండటం విడుదలపై ఎలాంటి ప్రకటన
లేకపోవటంతో ప్రేమికుల రోజు కానుకగా రానున్న ఫిబ్రవరి 14న థియేటర్లలోకి
తెస్తారనే వార్తలు షికార్లు చేశాయి. అయితే దీనిని డిసెంబర్ 14న విడుదల
చేస్తున్నట్లు సమాచారం. గౌతంమీనన్ ఈ చిత్రం ద్వారా ప్రేమలోని లోతులతో
తెరకెక్కించారని చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర పాటలు యువతను
ఆకట్టుకుంటున్నాయి.
FG HBT.blogspot.com
No comments:
Post a Comment